పసిడి ప్రియులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64 వేల 80గా నమోదు అయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58 వేల 740గా నమోదు అయింది. వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 76 వేల 900గా నమోదు అయింది.
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
0
182
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


