బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతోంది. వరుసగా రెండు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరి గాయి. వెండి రేటు సైతం మళ్లీ ఆల్ టైమ్ హై దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజు 22 క్యారెట్ల తులం బంగారం రేటు ఇవాళ రూ.300 పెరిగింది. దీంతో తులం ధర రూ. 66 వేల 150 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ. 320 పెరిగి రూ. 72 వేల 160 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పాటు వెండి రేట్లు సైతం పెరుగుతున్నాయి. ఇవాళ కిలో వెండి రేటు రూ.800 మేర పెరిగి రూ. 95 వేల 800 వద్దకు చేరింది.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
0
356
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -
- Advertisement -


