1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ ధినేత కేసీఆర్ అన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులు తాండవించేవని తెలిపారు. తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన తెలం గాణ దశాబ్ధి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. యావత్ తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలిచావులకు నెలవుగా ఉండేదని చెప్పారు. తాను కూడా అధికార పదవుల్లో ఉన్నానని తెలిపారు. ఆ రోజుల్లో సాటి మిత్రులతో కలిసి తమ దుఃఖాన్ని పంచుకునే వాళ్లం అని గుర్తుచేశారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన మాజీ సీఎం కేసీఆర్
0
394
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


