హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ది స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. వంటగది, స్టోరేజ్ ప్రాంతాల్లో బొద్దింకలు, ఆహార పదార్థాల్లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ చేయడంతో పాటు వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను కలిపి ఉంచినట్లు తేలింది. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై యాజమాన్యానికి అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.
ది స్పైస్ కిచెన్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు…బొద్దింకలు, ఆహార పదార్థాల్లో పురుగులు
0
43
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


