చీరాలలో ‘వీకెండ్’ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

వీఐపీ శ్రీ హీరోగా, ప్రియా దేషపాగ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘వీకెండ్’. ఖడ్గధార మూవీస్ బ్యానర్‌లో ఐడీ భారతీ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బీ రాము రచయిత, దర్శకులు. పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ ‌ తెరకెక్కుతున్న వీకెండ్ సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది.

దర్శక నిర్మాతల ఆధ్వర్యంలో చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ ఆర్ ఐ లేళ జయ గారు మొదట కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ గారు మొదట క్లాప్ కొట్టారు. షూట్ మొదలు పెట్టిన అనంతరం ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ అంతా చీరాల లోనే జరగబోతుందని చిత్ర దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

హీరో: వి ఐ పి శ్రీ
హీరోయిన్: ప్రియా దేషపాగ
ముఖ్య పాత్రలు: అజయ్ ఘోష్, ఎస్తర్
సహ పాత్రలు: డెబోర, సునిత, జబర్దస్త్ అశోక్, యోగి ఖత్రే, తదితరులు

టెక్నీషియన్స్ :
ఈశ్వర్ – నిఖిత ప్రెసెంట్స్
నిర్మాణం : ఖడ్గధార మూవీస్
నిర్మాత : ఐ డీ భారతీ
రచన – దర్శకత్వం : రాము బీ
డి ఓ పి : యూ ఎస్ విజయ్
సంగీతం : ఎన్ అర్జున్
ఎడిటింగ్ : ఈ ఎన్ స్టూడియో
పి ఆర్ ఓ : మధు VR

Latest Articles

కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే డీకేకు తలనొప్పులు

మూడు రోజుల కిందట కొలువుదీరిన కర్ణాటక ప్రభుత్వం అంతర్గత రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మంత్రులలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేయగా.. మరొక మంత్రి తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్