స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీకి పోటీ చేసే బిజెపి పార్టీ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల కానుంది. 50 మందితో కూడిన ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి మరియు లక్ష్మణులు అసెంబ్లీ బారిలో ఉండడం లేదని సమాచారం అందుతోంది. ఇక ఈటల రాజేందర్ హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ దాదాపు తమ జాబితాను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 55 స్థానాలకు లిస్టును ప్రకటించింది. ఇక ఇవాళ బిజెపి పార్టీ కూడా 55 మంది లిస్టు ప్రకటించబోతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్నారు.
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
0
256
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


