ఖమ్మం BRSలో ఘోర విషాదం.. ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం

ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడు  బీఆర్ఎస్ ఆత్మీయత సమ్మేళనంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చడంతో ఈ దుర్ఘటన సంభవించింది. బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెలో పడడంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read Also: భారీ పేలుడు… సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు

Follow us on:  Youtube,  Koo,  Google News

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్