అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది. జిల్లాలో 16 వందల 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. వీరి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ బూత్‌ల వద్ద మంచినీరు, ప్రాథ మిక చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో 15,31,410 ఓటర్లు ఉండగా వీరిలో 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 8 వేల 344 మంది, దివ్యాంగ ఓటర్లు 26 వేల 309 మంది ఉన్నారు. నాలుగు అంచెల్లో భద్రాతా ఏర్పాట్లు చేశారు. 13 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు 15వేల 600 మంది పోలీసులను నియమించారు.
కోనసీమ జిల్లాలో రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధం
0
310
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


