అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా: అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తి అయింది. దీంతో బన్ని ఫ్యాన్ #20ICONICyearsOf Allu arjun హాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ చేస్తున్నారు. 2003 మార్చి 28న గంగోత్రి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన బన్ని.. అంచెంచెలుగా ఎదుగుతూ స్లైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా బన్నీ తన అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ సోషల్‌మీడియాలో ఓ స్పెషల్‌ పోస్ట్‌ చేశాడు. ‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చి నేటితో 20 ఏళ్లు పూర్తయింది. మీరందరూ ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులు, అభిమానులే కారణం. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను’ అని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Read Also: ఊరమాస్ లుక్ లో రామ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమేనా?

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలో రాబోయే 2028 ఎన్నికల్లో ముఖాముఖి పోరు ఖాయమని, బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్