Meghalaya |మేఘాలయలో మళ్లీ సంకీర్ణ సర్కారే.!

Meghalaya |మేఘాలయ అంటేనే సంకీర్ణ ప్రభుత్వానికి మరో పేరు. 1976 నుంచి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. హంగ్ అసెంబ్లీలు రావడం, అప్పటికప్పుడు చిన్నాచితకా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడం మేఘాలయలో ఒక సంప్రదాయంగా మారింది. మరోవైపు మేఘాయలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.నిన్నటివరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన నేషనల్‌ పీపుల్స్ పార్టీ, బీజేపీ మధ్య గొడవలు ముదిరాయి. దీంతో రెండు పార్టీలు ఒంటరిపోరుకు రెడీ అయ్యాయి. కాంగ్రెస్‌ కూడా బరిలో నిలిచింది.

Read Also: నాటు నాటు పాటకు స్టెప్పులతో అదరగొట్టిన పాక్ నటి

Latest Articles

పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన బీజేపీ

భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్‌ మల్హోత్రా. పంజాబ్‌ బీజేపీ అధ్యక్షుడిగా కెవాల్‌ సింగ్‌ ధిల్లాన్‌ను నియమించింది. అలాగే హర్యానా బీజేపీ అధ్యక్షురాలిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్