పోలీసు విధులకు ఆటంకం కల్పించి, స్టేషన్‌లో ఉన్న నిందితుడిని తీసుకెళ్లిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింత మనేని ప్రభాకర్‌పై పెదవేగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో ఎన్నికల పోలింగ్ రోజైన వైసీపీకి చెందిన రవి, టీడీపీకి చెందిన రాజశేఖర్ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో రవి మెడపై కత్తెరగాటు పడింది. దీంతో రాజశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌ను స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
0
219
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్‌ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


