అమెరికాలో మోదీ మద్దతుదార్ల కార్ ర్యాలీ

అమెరికాలో మోదీ మద్దతు దారులు భారీ కార్ ర్యాలీ నిర్వహించారు. “ఈ సారి 400 స్థానాలు” , “మూడో సారి మోదీ సర్కార్ ” నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమెరికాలో బీజేపీ మద్దతు దారులు కార్ ర్యాలీ నిర్వహించారు. అమెరికాలోని అట్లాంటాలో సిక్కు అమెరికన్లు ఈ కార్ ర్యాలీని నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు తెలిపారు. కార్లపై బీజేపీ జెండా, భారత జెండా, అమెరికా జెండాలను ప్రదర్శించారు. సుమారు 150 కార్లతో ఈ ర్యాలీ జరిగింది. అమెరికా మేరీలాండ్ లోని సిక్కుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్