కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ తీవ్ర విమర్శలు

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ..నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కల్యాణ లక్ష్మీ పేరిట తులం బంగారం ఏమోగానీ, లక్ష రూపాయాలు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు 4 వేల పెన్షన్​ వస్తుందని ఆశపడి కాంగ్రెస్​ను నమ్మితే ఓటు వేస్తే కనీసం రెండు వేల రూపాయలు కూడా రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యా యన్న ఆయన, 120 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు.

Latest Articles

లంచ్‌ బాక్స్‌తో సచివాలయానికి సీఎం విజయ్‌

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు జోసెఫ్‌ విజయ్‌( C. Joseph Vijay) తన ప్రత్యేక పనితీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజకీయాల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుని సీఎం కుర్చీ అధిష్టించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్