25.1 C
Hyderabad
Sunday, June 15, 2025
spot_img

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌కు వాట్సాప్‌లో బెదిరింపులు

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న శత్రుత్వం ఆగిపోవాలంటే 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు వాట్సాప్‌ మెజేజ్‌ వచ్చింది. ఈ వాట్సాప్‌ సందేశాన్ని తేలిగ్గా తీసుకోవద్దని..తాము డిమాండ్‌ చేసినట్టు డబ్బు ఇవ్వకపోతే.. మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామంటూ హెచ్చరించారు. ఈ సందేశంపై ముంబయి పోలీసులు విచారణ చేపట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్