స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అవుకు జలాశయంలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు
0
478
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


