ఉప్పల్‌లో బైక్‌ రేసింగ్…యువకులపై కేసు నమోదు

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బైక్‌ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్‌ భగాయత్‌లోని శ్రీచైతన్య కాలేజీ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో రోడ్డుపై బైక్‌ రేసింగ్‌ చేస్తున్న యువకులను పోలీసులు డ్రోన్‌ పెట్రోలింగ్‌ ద్వారా గుర్తించారు. బైకు రేసింగ్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ రేసింగ్‌లు, స్టంట్లు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Latest Articles

చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఉరేసుకొని చనిపోయాడు. మృతులు భర్త దాము, భార్య నిర్మల, పిల్లలు దిలీప్,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్