పవన్ ఫ్యాన్స్‌కు ‘హరిహర వీరమల్లు’ నుంచి బిగ్ అప్‌డేట్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ‘హరిహర వీరమల్లు’ సినిమా టీమ్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, ఈ వారంతంలో పవన్ కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అవుతారని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ ఆగమనం ఉంటుందని ప్రకటించింది.

మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ‘హరిహర వీరమల్లు’ను నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్