బిగ్ బ్రేకింగ్: అప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు: హై కోర్టు

స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వాదనలు విన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ బుధవారానికి తీర్పును వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని అవినాష్ రెడ్డి కోరగా.. హై కోర్టు దానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించగా.. నేడు సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అనిల్‌ వాదనలు వినిపించారు.

 

Latest Articles

భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలి- ఈటల

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఏబీవీపురంలో భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన నిరసనకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్