రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్‌

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌

రూ.3.24లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్‌
ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ.3,22,359 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు
రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.18,848 కోట్లు
జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు
పురపాలక శాఖ- రూ.13, 862 కోట్లు
ఇంధన శాఖ- 13,600 కోట్లు

వ్యవసాయశాఖ-రూ.11,632 కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కారల్‌షిప్‌లు రూ.3,377 కోట్లు
స్వచ్ఛ ఆంధ్ర రూ.820 కోట్లు
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ రూ.400 కోట్లు
సాంఘిక, సంక్షేమానికి రై. 10,909 కోట్లు కేటాయింపుఆ
ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి రూ.10, 619 కోట్లు

పోలవరం నిర్మాణం రూ.6705 కోట్లు
జల్‌ జీవన్‌ మిషన్‌ రూ.2800 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన రూ.500 కోట్లు
బాల సంజీవని పథకం రూ.1,163 కోట్లు
చేనేత.. నాయూ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌ రూ.450 కోట్లు
సాంఘిక సంక్షేమతానికి రూ.10,909 కోట్లు

పాఠశాల విద్యకు- రూ. 31.806కోట్లు
బీసీ వెల్ఫేర్ కు-రూ. 23, 260కోట్లు
వైద్యారోగ్య శాఖకు- రూ.19, 260 కోట్లు
పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్‌మెంట్‌- రూ. 18,848కోట్లు
జలవనరుల అభివృద్ది శాఖ- రూ. 18,020కోట్లు
మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్‌మెంట్‌- రూ. 13,862కోట్లు
విద్యుత్ శాఖకు- రూ. 13, 600 కోట్లు
వ్యవసాయానికి- రూ. 11, 636కోట్లు
సాంఘిక సంక్షేమం- రూ. 10,909 కోట్లు
ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు- రూ. 10,619కోట్లు

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కి రాయితీలు రూ.300 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
మనబడి పథకం రూ.3486 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు రూ.11, 314 కోట్లు

అమరావతి నిర్మాణం కోసం రూ. 6000 కోట్లు
రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లు
మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామయ్యపట్నం అలాగే భోగాపురం పోర్టులకు, విజయవాడ విమానాశ్రయాలకు రూ. 605 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు రూ. 10కోట్లు
రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సీఎం కాల్ సెంటర్ కోసం- రూ. 101 కోట్లు
ఎన్టీఆర్ భరోసా కోసం- రూ. 27,518 కోట్లు
ఆదరణ పథకం కోసం- రూ. వెయ్యి కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం కోసం- రూ. 3,486 కోట్లు
తల్లికి వందనం పథకం కోసం- రూ. 9,407 కోట్లు
దీపం 2.0 కోసం- రూ. 2,601 కోట్లు
బాల సంజీవని, బాల సంజీవిని ప్లస్ కోసం-రూ. 1,163 కోట్లు
మత్స్యకార భరోసా కోసం- రూ. 450 కోట్లు
ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు స్కాలర్‌షిప్స్‌ కోసం- రూ. 337 కోట్లు
స్వచ్ఛ ఆంధ్ర కోసం- రూ. 820 కోట్లు

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్