ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో ప్రధానమైన నిర్ణయం తీసుకుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేష్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ఓ జీవోను విడుదల చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కన్సల్టేటివ్ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామిక వేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది ఈ ఫోరం. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ సమన్వయం చేయనుంది.
మరో ప్రధానమైన నిర్ణయం తీసుకున్న.. కూటమి ప్రభుత్వం
0
218
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


