స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగానికి మంత్రి హరీష్ రావు(Harish Rao) మరో శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్(KCR) ఆదేశాల మేరకు.. ఇప్పటికే 99,999 లోపు రుణాలు మాఫీ చేస్తున్నామని..లక్ష ఆపై ఉన్న రుణాల మాఫీ కూడా త్వరలో పూర్తి చేసే ప్రక్రియ ప్రారంభిస్తాం అని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అకౌంట్ పని చేయకుంటే, వారి అకౌంట్ ఆపరేషన్లైస్ చేసి మాఫీ జరిగేలా చేస్తాం అన్నారు. మెదక్ పర్యటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
మరో శుభవార్త.. త్వరలోనే రూ.లక్షపైన రుణాలు కూడా మాఫీ..!
0
286
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


