నేను ఏమైనా డాన్ అనుకుంటున్నారా?.. హౌస్ అరెస్టుపై కోటంరెడ్డి ఆగ్రహం

తనని హౌస్ అరెస్ట్ చేయడంతో పోలీసులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదో డాన్ ఇంటిని మట్టడించినట్టు తాను ఉంటున్న మాగుంట లేఔట్ మొత్తాన్ని రౌండప్ చేస్తారా?అని మండిపడ్డారు. డ్యూటీలు చేయడం మానేసి ఎంతో కాలం తన చుట్టూ తిరగలేరని తెలిపారు. అంతకుముందు పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన 8గంటల జలదీక్షకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేశారు. దీంతో తన ఇంటి వద్దే భైఠాయించి నిరసన దీక్షకు దిగారు. కోటంరెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Read Also: ఎల్లుండి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్