జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. 400 మంది పోలీసులతో భారీ భద్రత

Janasena Formation Day |మచిలీపట్నం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా జిల్లా ఎస్పీ జాషువా పర్యవేక్షిస్తున్నారు. సుమారు 400 మంది పోలీసులు, మహిళా పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది. మంగళగిరిలో బైక్ ర్యాలీలు నిషేదించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎస్పీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. అందుబాటులో రెండు అంబులెన్స్‌లు, రెండు ఫైరింజన్లు ఉంచారు. ఈ మేరకు ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. ‘ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలి.. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు’ అని తెలిపారు.

Read Also: తెలంగాణలో ఈనెల 15 నుండి ఒంటి పూట బడులు
Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్