36.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

TDP YCP Fight |అనంతపురం క్లాక్ టవర్ దగ్గర హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణ

TDP YCP Fight |అనంతపురం క్లాక్ టవర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు క్లాక్ టవర్ వద్దకు రావాలని ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అయినా కానీ పోలీసు వలయాన్ని చేధించుకుని వైసీపీ మద్దతుదారులు క్లాక్ టవర్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read Also:  తెలంగాణలో త్వరలో భారీ పెట్టుబడులు.. కేసీఆర్‌కు ఆ సంస్థ ఛైర్మన్‌ లేఖ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్