Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

      వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం పెట్టిన ఖర్చు ఔరా అనిపిస్తోంది.

      అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానించా రు. బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్‌తోపాటు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించి అత్యంత ఘనంగా వేడుక నిర్వహించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లి నిలిచిపోనుందంటే ఎంత అట్టహాసంగా ఈ వేడుకల్ని నిర్వహించారో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడు కల్లో పాల్గొన్నారు. గ్లోబల్ సెన్సేషన్, పాప్ క్వీన్ అయిన రిహాన్నా కూడా గురువారమే తన బృందంతో కలిసి సందడి చేసింది. రిహాన్నా పెర్ఫామెన్స్‌ కోసమే ఏకంగా 66 నుంచి 74 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం.

    అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌ల పెళ్లి జులై నెలలో అత్యంత అట్టహాసంగా జరపబోతున్నారు. అనంత్, రాధికల విలాసవంతమైన వివాహానికి భారీగా ఖర్చు చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అనంత్ అంబానీ వివాహానికి దాదాపు 1000 కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ దంపతులు ఖర్చు చేయనున్నట్టు చర్చ జరుగుతుంది. గతంలో ముఖేష్ అంబానీ తన కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఆయన తన కుమార్తె వివాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇషా అంబానీ తన పెళ్లిలో 90 కోట్ల రూపాయల విలువైన లెహంగాను ధరించి ప్రపంచ రికార్డు సృష్టిం చింది. ఇప్పుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. పెళ్లిలో చేసే ఖర్చులలో ఎక్కువభాగం అలంకరణ ల కోసం, లైవ్ ప్రోగ్రాం ల కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

       మార్చి 1న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కోలాహలంగా ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకల్లో భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా ఈ కార్యక్ర మానికి చాలా మంది ప్రము ఖులు హాజరయ్యారు. రెండోరోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌లో భాగంగా అనంత్ అంబానీ ప్రసంగానికి ముఖేష్ అంబానీ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో తనకు అండగా నిలిచిన తండ్రి ముఖేష్ అంబానీ, తల్లి నీతా అంబానీకి అనంత్ కృతజ్ఞతలు తెలిపారు.అది విన్న ముఖేష్ అంబానీ భావోద్వే గాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. రాధికా మర్చంట్‌తో తన వివాహానికి ముందు జరిగిన వేడుకలో అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగంలో మా నాన్న, అమ్మ ఎప్పుడూ తనకు అండగా నిలిచార ని చెప్పారు. తాను ఏదైనా చేయాలని అనుకుంటే, అలా చేస్తానని వారు గ్రహించారని వెల్లడిం చారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్