స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దసరాలతో పాటు క్రిస్మస్ మరియు సంక్రాంతి సెలవులను తాజాగా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా 13 రోజుల దసరా సెలవులు ప్రకటించింది. ఇందులో భాగంగానే దసరా తర్వాత వచ్చే దీపావళి పండుగకు ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ సెలవులను ఐదు రోజులు ఇచ్చింది. డిసెంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని… ఇతర పాఠశాలలకు మాత్రం ఒక్కరోజు సెలవు ఉంటుందని ఈ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో వచ్చి మరో పెద్ద పండుగ సంక్రాంతికి ఆరు రోజుల పాటు సెలవులను ఈ చిన్న తెలంగాణ ప్రభుత్వం. భోగి సంక్రాంతి కనుమ పండుగలతో కలిపి ఆరు రోజులు సెలవులు ఇచ్చింది.
దసరాతో పాటు క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించిన తెలంగాణ సర్కారు
0
525
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


