35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారు: ఈటల రాజేందర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల నుంచి తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేయలేదని అన్నారు. రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్‌కార్డు ఉండాలని నిబంధన పెట్టారని మండిపడ్డారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకొని 7 నెలలయినా మంజూరు చేయలేదని ఈటల విమర్శించారు. నిబంధనలు ప్రకారం దేశవ్యాప్తంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌ను ఓడించాలని అడ్డగోలు హామీలు ఇచ్చారని ఈటల ఫైర్ అయ్యారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్