26.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

రెడ్​మీ నోట్​ 13 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసిన సినీనటి అనన్య నాగళ్ల

హైదరాబాద్: సినీ నటి అనన్య నాగళ్ల బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హ్యాపీ మొబైల్ స్టోర్స్‌లో సందడి చేసింది. Redmi Note 13 సిరీస్‌ను హ్యాపీ మొబైల్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి అనన్య లాంచ్ చేసింది. హ్యాపీ మొబైల్స్ సంస్థ రెడ్ మీ నోట్ 13 సిరీస్ ఫోన్లతో వచ్చే లాభాలతో అక్షయ పాత్ర ద్వారా పేదలకు భోజన సదుపాయం కల్పించడం తనను ఎంతగానో మెప్పించిందని అనన్య కొనియాడింది. అలాగే రక్త దాన శిబిరాలను నిర్వహిస్తూ.. వాటిలో తమ కస్టమర్లను భాగం చేయడం ద్వారా గొప్ప విషయమని తెలిపింది. రక్తదానం ద్వారా తాము ఇప్పటి వరకు 10 వేలకు పైగా జీవితాలను కాపాడగలిగామని హ్యాపీ మొబైల్స్ సీఎండీ డి కృష్ణ పవన్ ‌తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్