‘మిస్ పర్‌ఫెక్ట్’గా లావణ్య త్రిపాఠి .. టీజర్ వచ్చేసింది!

ఇటీవల ఎన్నో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లు అందించి ఓటీటీ లవర్స్ కు ఫేవరేట్ గా మారిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్..”మిస్ పర్ఫెక్ట్” అనే మరో సరికొత్త సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఈ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు.

“మిస్ పర్ఫెక్ట్” టీజర్ చూస్తే.. తను చేసే ప్రతి పనిలో, తన చుట్టూ ఉన్న ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకునే యువతిగా లావణ్య కనిపించింది. ఆమె పొరుగింట్లో ఉండే కుర్రాడు అభిజీత్ కూడా ఇలాగే ప్రతి పని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాడు. వీళ్లిద్దరి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ చుట్టూ అల్లుకున్న హిలేరియస్ ఎంటర్ టైనింగ్ కథే “మిస్ పర్ఫెక్ట్” వెబ్ సిరీస్ అని టీజర్ తో తెలుస్తోంది. త్వరలో డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.

నటీనటులు – లావణ్య త్రిపాఠి, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు, ఝాన్సీ, హర్షవర్థన్, మహేశ్ విట్ట, హర్ష్ రోషన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ – రవితేజ గిరిజాల
సినిమాటోగ్రఫీ – ఆదిత్య జవ్వాది
మ్యూజిక్ – ప్రశాంత్ ఆర్ విహారి
రైటర్స్ – ఫ్రాన్సిస్ థామస్, శృతి రామచంద్రన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఆధిప్ అయ్యర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆనంద్ కర్నాటి
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – అన్నపూర్ణ స్టూడిస్
నిర్మాత – సుప్రియ యార్లగడ్డ
డైరెక్టర్ – విశ్వక్ ఖండేరావ్

Latest Articles

కోవిడ్‌ను మించిన వైరస్‌… లాక్‌డౌన్‌ తప్పదా?

మరో మహమ్మారి పంజా విసరబోతుందా...? లక్షల సంఖ్యల్లో ప్రజలు వైరస్‌ బారిన పడబోతున్నారా? మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు రాబోతున్నాయా? నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడే పరిస్థితి దాపురించబోతుందా? ఆస్పత్రుల్లో బెడ్స్‌ కోసం ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్