కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ కొండల్లో కారు చిచ్చు చెలరేగింది. కొండల్లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో చెట్లకు నిప్పు అంటించడంతో, మంటలు చిన్నగా వ్యాపిస్తూ వచ్చాయి. మరోపక్క వేస వికాలం కావడంతో కొండప్రాంతం మొత్తం మంటలు వేగంగా విస్తరిం చాయి.గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన కొండపైకి ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో కొండకు పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు ఈ మంటలు గాలికి వచ్చి ఊరిలో ఉన్న ఇల్లా మీద పడతాయో అని భయాందోళన చెందుతున్నారు.
కర్నూలు జిల్లా గుడికల్ కొండల్లో కారు చిచ్చు
0
364
Previous article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


