strange baby born | ఆధునిక కాలంలో ఎక్కడో ఒకచోట బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరో వింత ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ శిశువు ఏకంగా 24 వేళ్ళతో జన్మించాడు. దీంతో అక్కడివారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ శిశువు చేతులకు, కాళ్లకు మొత్తం కలిపి 24 వేళ్ళు ఉండటాన్ని ఆపరేషన్ చేసిన డాక్టర్లు గుర్తించారు. అయితే ఈ శిశువుకు ఎలాంటి ప్రాణహాని లేదని… ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు.
24 వేళ్ళతో జన్మించిన వింత శిశువు
0
524
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


