ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడు బీఆర్ఎస్ ఆత్మీయత సమ్మేళనంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు బాణసంచా పేల్చడంతో ఈ దుర్ఘటన సంభవించింది. బాణసంచా నిప్పురవ్వలు పక్కనే ఉన్న గుడిసెలో పడడంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలెండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందగా, గాయాలపాలైన వారిని చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read Also: భారీ పేలుడు… సీఐతో సహా తెగిపడ్డ 10 మంది కాళ్లు, చేతులు
Follow us on: Youtube, Koo, Google News