లోక్ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపు తొలగించింది. NCP, TMC, CPI పార్టీలకు జాతీయ హోదాను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా కల్పించింది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా షాక్ ఇచ్చింది ఈసీ. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును రద్దు చేసింది. ఇకపై కేవలం తెలంగాణ రాష్ట్ర పార్టీగా మాత్రమే బీఆర్ఎస్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
బిగ్ బ్రేకింగ్: కేసీఆర్ కు ఊహించని ఝలక్ ఇచ్చిన ఈసీ
0
454
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


