బ్రేకింగ్: సీఎం జగన్ పర్యటన రద్దు

CM Jagan visit| ప్రతిష్టాత్మక జీ 20 సన్నాహక సదస్సుకు వెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకి ఎదురైంది. గన్నవరం నుండి సదస్సుకు బయలుదేరనున్న విమానానికి సాంకేతికలోపం తలెత్తడంతో ప్రయాణం ఆగిపోయింది. దీంతో జగన్ పర్యటనకు అడ్డంకి ఎదురైంది. ప్రతిష్టాత్మక జీ 20 సన్నాహక సమావేశాలు విశా‌ఖలోని ర్యాడిసన్ బ్లూ హోటల్ వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యూచర్ అనే థీమ్‌తో కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు 40 దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం.

 

 

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్