గేమ్ చేంజర్ గా మారనున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌

Game Changer |మెగా ఫ్యాన్స్ కు సూపర్బ్ న్యూస్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు కానుకగా.. సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెర్రీ కొత్త మూవీకి సంబంధించిన టైటిల్ రిలీవ్ గ్లింప్స్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ‘గేమ్ చేంజర్'(Game Changer) అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు. దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చరణ్‌ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి

Read Also: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా

Follow us on:   Youtube , Instagram

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్