ఆంధ్రప్రదేశ్ : కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సు పార్వతీపురం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ఉన్నారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
0
451
Previous article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


