వరంగల్‌లో రెండో రోజు ఐటీ దాడులు

Warangal IT Raids |వరంగల్‌లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. బాల వికాస్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. 15 మంది బృందంతో అధికారులు కలిసి అకౌంట్స్‌ను పరిశీలిస్తున్నారు. బాలవికాస్‌ నిర్వాహకులు, సిబ్బంది మొబైల్స్‌ సీజ్‌ చేశారు. వరంగల్ తో పాటు హన్మకొండలో మూడు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.

Read Also: ఉమ్మడి ఆదిలాబాద్‌లో నేటి నుంచి భట్టి పాదయాత్ర

Follow us on:   Youtube   Instagram

Latest Articles

చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్