పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన తమపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.. తమకు న్యాయం చేయాలంటూ అద్దంకి–నార్కెట్పల్లి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.. సుమారు అరగంటగా కొనసాగిన ఈ ఆందోళనతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.. తమపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి..
దాచేపల్లిలో వైసీపీ ఆందోళన.. హైవేపై ట్రాఫిక్ జామ్!
0
6
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


