హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందడి నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలివస్తున్నారు. కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వాహనాన్ని టస్కర్ వాహనంపైకి చేర్చారు. విగ్రహం చుట్టూ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభంకావాల్సిన శోభయాత్ర ఆలస్యం కానుంది. క్రేన్‌లో సాంకేతిక సమస్యతో ఆలస్యమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేయనున్నారు. 69 అడుగుల విగ్రహం నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రేన్ నెంబర్ 5 వద్ద మహాగణపతి నిమజ్జనం చేయనున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందడి.. కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
0
13
Previous article
Next article
Latest Articles
కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం పాట
బాలాపూర్ గణనాథుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయయ్యాయి. గణపతిని వాహనంపైకి ఎక్కించారు. కాసేపట్లో గ్రామ ప్రదిక్షణ ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈసారి కొత్తగా 9 మంది సభ్యులు పోటీలో నిలిచారు. ఇప్పటికే...
- Advertisement -
- Advertisement -


