ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను రజతం సాధించారు. మహిళల 49 కేజీల విభాగంలో ఆమె ఈ పతకం గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత అయిన ఈమె.. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీలు ఎత్తారు. మొత్తంగా 198 కేజీల బరువును సాధించి.. 1998లో కర్ణం మల్లేశ్వరి కాంస్యం గెలుచుకున్న తర్వాత.. దేశానికి ఆసియా క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆమె తొలి పతకాన్ని అందించారు. చాను సాధించిన ఒలింపిక్ రజతం, ఒక స్వర్ణంతో సహా మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు.. పలు కామన్వెల్త్ గేమ్స్, ఛాంపియన్‌షిప్ టైటిళ్లు, ఆసియా ఛాంపియన్‌షిప్ కాంస్యం వంటి వాటికి ఈ ఆసియా క్రీడల రజతం తోడయింది.
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం… వెయిట్‌లిఫ్టింగ్ మీరాబాయి చానుకు రజతం
0
20
Previous article
Latest Articles
ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -
- Advertisement -


