తెలంగాణ రైతులకు కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీటిని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో మూడు నుంచి మూడున్నర టీఎంసీల నీటిని తెలంగాణకు విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. వెంటనే నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం డీకే శివకుమార్ ఆదేశించారు. ఈ పరిణామంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నారాయణపూర్ నుంచి తెలంగాణకు నీటి విడుదలపై గ్రీన్ సిగ్నల్
0
22
Latest Articles
ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -
- Advertisement -


