హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు చేపట్టారు. మొత్తం మూడు జిలాల్లో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
0
12
Latest Articles
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్.. పేలిన ఏసీ.. ఊపిరాడక ఇద్దరు శిశువులు మృతి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. నిన్న 5 రోజుల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో...
- Advertisement -
- Advertisement -


