శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ గుర్తింపు శాశ్వతంగా రద్దు

హైదరాబాద్‌ నార్సింగి శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ(Sri Chaitanya College) గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసింది ఇంటర్ బోర్డు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఘటనపై న్యాయం చేయాలనీ గతకొన్ని రోజులుగా జరుగుతన్న నిరసనలతో రాష్ట్రప్రభుత్వం దిగొచ్చింది. ఈ ఘటనపై చర్యలు తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవలే సర్కారుకు సమర్పించింది. అయితే ఈ నివేదికలోకాలేజీలో సాత్విక్ వేధింపులకు గురైన విషయం నిజమేనని తేలింది. మరోవైపు పోలీసుల రిమాండ్ రిపోర్టులోనూ సిబ్బంది వేధింపులు నిజమే అని తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: నా తల నరికివేయండి: మమతా బెనర్జీ

Follow us on:   Youtube   Instagram

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్