ఏపీవ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు దీక్ష చేయనున్నారు. ఏపీ జన్‌జీ వార్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ముందు వైసీపీ ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అలాగే తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరింది.
ఏపీ వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు
0
13
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


