భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 .. శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగిరింది. మిషన్ ఆగమన్ పేరుతో రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విక్రమ్-1 రాకెట్‌ను తయారు చేశారు. ఇది దేశ రోదసీరంగంలో సరికొత్త అధ్యాయం.
విక్రమ్-1 రాకెట్ ప్రయోగం మూడు దశలు విజయవంతమయ్యాయి. విక్రమ్-1 రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు, విక్రమ్-1 రాకెట్ బరువు 220 టన్నులుగా ఉంది. ప్రయోగం అనంతరం స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ .. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. మోదీ వారిని అభినందించారు.
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
Latest Articles
- Advertisement -


