విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జూన్ 14న శ్రీచరణ్, రాధాగాయత్రిలు తిప్రిధర్‌లోని కియానా హోమ్‌స్టేకు చేరుకున్నారు. రాత్రి ఇద్దరూ ఆల్కహాల్ తీసుకున్నారు. తెల్లారేసరికి రాధాగాయత్రి మృతి చెందింది. భార్య ముక్కులో నుంచి రక్తం వచ్చి చనిపోయిందని.. శ్రీ చరణ్ చెప్పినవన్నీ కట్టుకథలే అని గాయత్రి తల్లిదండ్రులు అంటున్నారు. గాయత్రిని భర్త ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు
0
53
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


