హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పల్ భగాయత్‌లోని శ్రీచైతన్య కాలేజీ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో రోడ్డుపై బైక్ రేసింగ్ చేస్తున్న యువకులను పోలీసులు డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా గుర్తించారు. బైకు రేసింగ్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రేసింగ్‌లు, స్టంట్లు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఉప్పల్‌లో బైక్ రేసింగ్…యువకులపై కేసు నమోదు
0
47
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


