హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ సమక్షంలో పార్టీలో పలువురు చేరారు. వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్.
హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయం… ప్రారంభించిన పవన్ కళ్యాణ్
0
78
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


