బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈనెల 28న జరగనున్న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ హాజరుకానున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. రంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంతో పాటు మొత్తం 10 జిల్లాల బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. ఒక్కరోజు పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలతో సమావేశమవుతారు నితిన్ నబీన్.
నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు
0
37
Previous article
Latest Articles
దిల్‌సుఖ్‌నగర్ రోడ్డుపై రేవంత్‌రెడ్డి పేరుతో ఓవర్‌స్పీడ్‌తో కారు హల్‌చల్
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌తో ఓ కారు హల్‌చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక...
- Advertisement -
- Advertisement -


