నీట్ యూజీ రీ ఎగ్జామ్కు లైన్ క్లియర్ అయ్యింది. పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నీట్ పరీక్షను నిలిపివేసేందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరపు లాయర్లు కోరగా… ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. అభ్యర్థులు లేవనెత్తిన విషయాల్లో అత్యవసరస్థితి లేదని వెల్లడించింది. దీంతో జూన్ 21న నీటీ రీ ఎగ్జామ్ యథాతథంగా కొనసాగనుంది.
జూన్ 21న యథాతథంగా నీట్ రీ ఎగ్జామ్
0
67
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


